ప్రభన్యూస్

అమెరికాలో గ్రీన్ కార్డ్ అప్లై చేసే భారతీయలకు ట్రంప్ మరో కొత్త షాక్.. 100,000 డాలర్లు కడితేనే..! |

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఇప్పటికే క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మరో ఆర్థిక అడ్డంకి చేరినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ కార్డ్ బాండ్ ప్రతిపాదన ఏమిటి? అమెరికా విదేశాంగ శాఖ (State Department) పరిశీలిస్తున్న పైలట్ ప్రోగ్రామ్ ప్రకారం, అమెరికా కాన్సులేట్‌ల ద్వారా విదేశాల నుంచి ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే కొందరు అభ్యర్థులు ముందుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని బాండ్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రెంట్ వీసా పొందిన…

Read Full News

ముద్రగడ మరణంతో కొత్త చర్చ.. కుమార్తె క్రాంతికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియా రెండు వర్గాలు..! |

ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం…

Read Full News

Karungali Mala: కరుంగలి మాల కొనబోతున్నారా.. ఒక్క నిమిషంలో ఒరిజినల్ ఎలా గుర్తించాలో తెలుసుకోండి..! karungali mala benefits and identification. | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 16, 2026 6:43 PM IST కరుంగలి మాలలు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రాచుర్యం పొందుతున్నాయి. నకిలీలను గుర్తించడానికి నీటి పరీక్ష, రంగు పరీక్షలు చేయాలి. ధరించేటప్పుడు నియమాలు పాటించాలి. + News18 భారతీయ సంప్రదాయంలో మెడలో మాలలు ధరించడం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. జీవన విధానంలో భాగంగా కూడా భావిస్తారు. రుద్రాక్ష, తులసి, చందనం, స్పటిక వంటి మాలలతో పాటు ఇటీవల కాలంలో కరుంగలి మాలపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది….

Read Full News

Home Loan: సిబిల్ స్కోర్ 800 ఉన్నా, హోమ్ లోన్ వస్తుందన్న గ్యారెంటీ లేదు… ఎందుకో చెప్పిన సీఏ | Home Loan Can Get Rejected Even With Excellent CIBIL | బిజినెస్

హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ, బ్యాంకులు కేవలం ఆదాయం ఆధారంగా హోమ్ లోన్లు ఇవ్వవని వివరించారు. రుణగ్రహీత ప్రొఫైల్, ఆదాయ స్థిరత్వం, వ్యాపార పరిస్థితి, క్రెడిట్ చరిత్ర, ఆస్తి నాణ్యత, చట్టపరమైన పత్రాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. హోమ్ లోన్ ఆమోదంలో బ్యాంకులు సాధారణంగా మూడు ప్రధాన రిస్కులను పరిశీలిస్తాయి. 1. రుణగ్రహీత రిస్క్: వ్యక్తి లోన్‌ను తిరిగి చెల్లించగలడా అనే అంశాన్ని…

Read Full News

Husharu Pittalu Movie: హుషారు పిట్టలు మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్.. సింగర్ మంగ్లీ అదరగొట్టేసింది..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 4:56 PM IST అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. News18 అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌…

Read Full News

Termite control: మీ ఫర్నిచర్‌కు చెదలు పడుతున్నాయా.. రూపాయి ఖర్చు లేకుండా చెక్ పెట్టే.. నిపుణుల క్రేజీ టిప్స్ ఇవే..! Termite prevention. |

వర్షాకాలం వచ్చిందంటే ఎండల నుంచి ఉపశమనం లభించినా, మరోవైపు ఇంట్లో తేమ పెరగడంతో అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది చెదల బెడద. ఒకసారి చెదలు ఇంట్లోకి ప్రవేశిస్తే చెక్క ఫర్నిచర్, తలుపులు, కిటికీలు, అల్మారాలు వంటి వస్తువులను లోపలి నుంచి నెమ్మదిగా తినేస్తాయి. బయటకు ఎలాంటి మార్పు కనిపించకపోయినా, లోపల మాత్రం పూర్తిగా దెబ్బతింటాయి. అందుకే వర్షాకాలంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చెదల సమస్యను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. Source…

Read Full News

PM Modi: పంట వేసే రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఈ మోదీ పథకంతో ఖాతాలోకి డబ్బులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. |

ఈ పథకం ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు స్వచ్ఛంద (Voluntary) విధానంలో అందుబాటులో ఉంది. భూమి యజమానులతో పాటు కౌలు రైతులు, పంట భాగస్వామ్య రైతులు (షేర్‌క్రాపర్లు) కూడా ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. రైతులకు లభించే ప్రధాన ప్రయోజనాలు పంట విఫలమైతే రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి, బీమా సంస్థల ద్వారా పరిహారం అందేలా ఈ పథకం రూపొందించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర…

Read Full News

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్, అక్టోబర్ నెల టికెట్స్‌పై అదిరే అప్‌డేట్.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం తేదీలను టీటీడీ ప్రకటించింది. Source link

Read Full News

Farmer Protest: మిడ్ మానేరు నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు.. పోత్తూరు బ్రిడ్జిపై ఉద్రిక్త పరిస్థితులు..! Telangana farmer protest. |

Last Updated:Jul 16, 2026 5:40 PM IST ఎల్‌నినోతో రాజన్న సిరిసిల్లలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మిడ్ మానేరు నుండి నీటి విడుదల కోరుతూ రైతులు ధర్నా చేశారు. + News18 ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు నారు మడులు కూడా నీరు లేక వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మిడ్ మానేరు జలాశయం…

Read Full News

Petrol Diesel Sales: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణమిదే | Indias Fuel Demand Rises Sharply in July First Half on Strong Petrol Diesel |

జూన్‌తో పోలిస్తే జూలైలో అమ్మకాలు తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. సాధారణంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉండే జూన్ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఆ నెలలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు జూలై 1 నుంచి 15 వరకు స్వల్పంగా 0.7 శాతం పెరిగి 3,15,400 టన్నులకు చేరాయి. అయితే జూన్ తొలి 15 రోజుల్లో నమోదైన 3,51,400 టన్నులతో పోలిస్తే 10.3 శాతం తక్కువగా ఉన్నాయి….

Read Full News