ప్రభన్యూస్

We Are Winning Big In Iran! : ఇరాన్లో అమెరికా భారీ విజయం!



ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు! “మనం ఇరాన్లో చాలా పెద్ద విజయం సాధిస్తున్నాం.. మా కష్టానికి తగ్గ ఫలితాలను మీరు చాలా త్వరలోనే చూస్తారు” అంటూ ట్రంప్ వైట్ హౌస్ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 8:31 am Digital Edition : Prabhanews
We Are Winning Big In Iran! : ఇరాన్లో అమెరికా భారీ విజయం!

ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు! "మనం ఇరాన్లో చాలా పెద్ద విజయం సాధిస్తున్నాం.. మా కష్టానికి తగ్గ ఫలితాలను మీరు చాలా త్వరలోనే చూస్తారు" అంటూ ట్రంప్ వైట్ హౌస్ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.

Source link