బిగ్ బాస్ ఫేమ్ భరణి చేతుల మీదుగా అను ఫర్నీచర్ ప్రారంభం.. ఎక్కడంటే? | తెలుగు సినిమా వార్తలు
ఈ నూతన షోరూమ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ, “నేను కూడా మా ఇంటి కోసం అను ఫర్నిచర్ నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేశాను. వాటి…
