ప్రభన్యూస్

Iran vs USA: ఇప్పటిదాకా చూడని రీతిలో విరుచుకుపడతాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్! |

Last Updated:Jul 24, 2026 5:47 AM IST Iran vs USA: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అత్యంత భారీ స్థాయిలో భీకర దాడి చేసేందుకు తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నామని ఆయన ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదిత దాడి మునుపెన్నడూ లేని రీతిలో భారీగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ‘ఆక్సియోస్’ (Axios)…

Read Full News

Balan The Boy: జైల్లో పుట్టిన అబ్బాయి కథ.. ఓటీటీ డేట్ ఫిక్స్.. థియేటర్లలో మిస్సయిన వాళ్లకు పండగే!

‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలన్ – ది బాయ్’ త్వరలో ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం జూలై 31 నుంచి ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. Source link

Read Full News

72nd National Film Awards: 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’.. నిహారిక ఖాతాలో బిగ్గెస్ట్ రికార్డ్! |

తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. యువత, గ్రామీణ జీవనం, స్నేహం, కుటుంబ బంధాలు, సామాజిక విలువలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది. Source link

Read Full News

GV Prakasha Kumar: ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 6:19 PM IST ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు. తమిళ స్టార్ శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అమరన్’ చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతానికి ఈ గౌరవం దక్కింది. News18 ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని…

Read Full News

Sukumar: నీ అవ్వ తగ్గేదేలే.. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కొట్టేసిన డైరెక్టర్ సుకుమార్.. ‘పుష్ప-2’ ఖాతాలో రెండు అవార్డులు.. |

‘పుష్ప’ మొదటి భాగంతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకుమార్, రెండో భాగమైన ‘పుష్ప-2’లో కథను మరింత విస్తృతంగా తీర్చిదిద్దారు. హీరో పాత్ర ఎదుగుదల, విలన్‌తో పోరాటం, రాజకీయాలు, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో ప్రతి మలుపు ఆసక్తిని పెంచేలా ఉండటంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. Source link

Read Full News

AP and Telangana News Live: నేడు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

72nd National Film Awards: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 6:35 PM IST ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’ సినిమాలో అసాధారణమైన నటనకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. News18 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శనివారం (జూలై 18) అధికారికంగా ప్రకటించారు. 2024 జనవరి…

Read Full News

Best Actress Award: యామి గౌతమ్‌కు ఉత్తమ నటి జాతీయ అవార్డు.. ‘ఆర్టికల్ 370’ మూవీతో నయా హిస్టరీ! |

ఈ అవార్డుతో యామి గౌతమ్ తన సినీ ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ‘విక్కీ డోనర్’, ‘కాబిల్’, ‘బాలా’, ‘ఏ థర్స్డే’, ‘ఓఎంజీ 2’ వంటి చిత్రాలతో నటిగా తన ప్రతిభను చాటుకున్న ఆమె, ఇప్పుడు జాతీయ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. Source link

Read Full News

నేషనల్ అవార్డుల్లో రికార్డులు తిరగరాసిన తెలుగు సినిమా.. ఏకంగా 9 అవార్డులతో సంచలనం..!

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మరోసారి తన సత్తా చాటింది. ఈసారి టాలీవుడ్ చిత్రాలు ఏకంగా తొమ్మిది జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేశాయి. కథ, నటన, సాంకేతిక నైపుణ్యం, నిర్మాణ విలువలు ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు తమ ప్రతిభను నిరూపించాయి. Source link

Read Full News

Telugu Movie: ’35- ఇది చిన్న కథ కాదు’ సినిమాకు జాతీయ అవార్డు.. ఉత్తమ బాలల చిత్రంగా ఘనత! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 7:17 PM IST జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రం ’35 – ఇది చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికై మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. చిన్నారుల భావోద్వేగాలు, కుటుంబ విలువలను హృదయానికి హత్తుకునేలా చూపిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. News18 తెలుగు సినిమా మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ’35- ఇది…

Read Full News