Double Murder: ఇంట్లో తండ్రి మృతదేహం.. గుడిలో భార్య తెగిన తల! |
Last Updated:Oct 21, 2026 8:52 AM IST ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా చంపుతారా? Double Murder: గుడిలో భార్య తెగిన తల.. ఇంట్లో తండ్రి శవం.. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? నరబలా? క్షుద్రపూజలా? మానవత్వమే సిగ్గుపడేలా, కన్న పేగు, కట్టుకున్న బంధం అనే తేడా లేకుండా ఒక ఉన్మాది సృష్టించిన మారణకాండ ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంకురా జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ…
