ప్రభన్యూస్

National Pulse Polio Day 2026: నేడు పల్స్ పోలియో.. 2 చుక్కలు.. జీవితాంతం పోలియో నుంచి ఎలా కాపాడతాయి?

National Pulse Polio Day 2026: జ్వరం తగ్గాలంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. మరికొన్ని గంటల తర్వాత మరొకటి వేసుకుంటాం. ఎందుకంటే ఆ టాబ్లెట్ ప్రభావం.. కొన్ని గంటలే ఉంటుంది. మరి పల్స్ పోలియో చుక్కలు.. జీవితాంతం ఎలా కాపాడతాయి? తెలుసుకుందాం. Source link

Read Full News

Telangana fee reimbursement: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ మనీ విడుదల.. ఇలా పొందండి! | తెలంగాణ వార్తలు

ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రూ.100 కోట్లు విడుదలతో మొదటి విడత ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇది SC, ST, BC, MBC, మైనారిటీ, దివ్యాంగ, EBC వర్గాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిధులు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయనీ, వారు కాలేజీలకు చెల్లించాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. హైదరాబాద్‌తో పాటు…

Read Full News

WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో మాల్‌వేర్ దాడులు.. CERT-In హెచ్చరిక.. ఈ జాగ్రత్త తప్పనిసరి! | బిజినెస్

Last Updated:Jun 29, 2026 5:29 AM IST WhatsApp Web: మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మాల్వేర్ దాడులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఐతే.. డెస్క్‌టాప్ వెర్షన్‌పై ఈ దాడి జరుగుతోంది. అసలు ఏమవుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీ: వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ సంస్థ CERT-In హెచ్చరించింది. ఈ…

Read Full News

K.Bhagyaraj: ఫస్ట్ వైఫ్ ఉండగానే రెండో భార్యతో భాగ్యరాజ్ రిలేషన్‌షిప్.. ఆమెతో చిరంజీవికి ఉన్న పరిచయం ఏంటో తెలుసా..?

K Bhagyaraj Poornima Love Story: దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ మరణవార్త సినీ ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేసింది. సినీ సెలబ్రిటీల రియల్ లైఫ్‌లో అనేక ట్విస్టులతో కూడిన లవ్ స్టోరీలు ఉంటాయి. భాగ్యరాజ్ విషయంలో కూడా అదే జరిగింది. Source link

Read Full News

Tomato Storage Tips: ఫ్రిజ్ లేకుండానే టమోటాలు తాజాగా ఉండాలంటే.. ఈ పాతకాలపు చిట్కా ట్రై చేయండి

టమోటాలు చాలా త్వరగా మెత్తబడిపోవడం, కుళ్లిపోవడం లేదా రుచి కోల్పోవడం సాధారణంగా జరుగుతుంది. ఫ్రిజ్‌లో ఉంచినా కొన్ని రోజుల్లోనే టమోటాల నాణ్యత తగ్గిపోతుంది. Source link

Read Full News

Iran Attacks Escalate Tensions Across Gulf Region | ఇరాన్ దాడులు.. గల్ఫ్లో ఉద్రిక్తతలు

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు ప్రకటించగా, గల్ఫ్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. Source link

Read Full News

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న రుతుపవనాలు.. ఆదివారం ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

14 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్! తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదివారం (జూన్ 28) తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,…

Read Full News

Rajanna Siricilla: రాజన్న ఆలయానికి కొత్త రూపు.. మరో వెయ్యేళ్లు నిలిచేలా భారీ నిర్మాణ పనులు..! | తెలంగాణ వార్తలు

శనివారం వేములవాడలో రాజన్న ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శృంగేరి పీఠం సూచనలు, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. ప్రతి పనికి…

Read Full News

Petrol Diesel Price Today: LPG, CNG, పెట్రోల్, డీజిల్.. ఈరోజు ఏది ఎంత? పూర్తి ధరల జాబితా ఇదే? | బిజినెస్

Last Updated:Jun 29, 2026 6:27 AM IST AP Telangana Petrol Diesel Price Today June 29 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి తాజా రేట్లను…

Read Full News

Prabhas: ప్రభాస్ ఒక్క రోజు తినే ఫుడ్ ఖర్చు ఇన్ని లక్షలా.. డార్లింగ్ డైట్ సీక్రెట్ లీక్! |

ఇంతే కాకుండా, ప్రభాస్‌కు బిర్యానీ అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన రోజువారీ ఆహారంలో కేవలం రుచికరమైన వంటకాలు మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకుంటారని తెలుస్తోంది. శ్యామల దేవి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభాస్ తన ఆహారంలో మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారట. Source link

Read Full News