ప్రభన్యూస్

నవరాత్రి వేడుకల్లో రోబో గర్భా డాన్స్

Humanoid Robot Becomes Major Attraction at Raslok Navratri, Performs Garba with Devotees నవరాత్రి వేడుకల్లో హ్యూమనాయిడ్ రోబో గర్భా డ్యాన్స్: గుజరాత్ నవ్సారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబోట్!#Navratir #Humanoidrobot #Robogarbadance Source link

Read Full News

GK: CAPTCHA ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? వెబ్‌సైట్లలో ‘I’m not a robot’ అని ఎందుకు అడుగుతారు? |

క్యాప్చా వల్ల కలిగే ప్రయోజనాలు, సవాళ్లు ఏంటి?వెబ్‌సైట్ల నిర్వహణలో క్యాప్చా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేలాది నకిలీ ఖాతాల సృష్టిని నివారిస్తుంది, ఆన్‌లైన్ పోల్స్ పవిత్రతను కాపాడుతుంది, పాస్‌వర్డ్ హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకుంటుంది. అయితే, దీనివల్ల కొన్ని ప్రతికూలతలు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఈ సవాళ్లు చాలా క్లిష్టంగా మారి వినియోగదారులకు విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి ఇవి ఇబ్బందికరంగా మారుతుంటాయి. మరోవైపు, సైబర్ నేరగాళ్లు కూడా బాట్‌లను మరింత తెలివిగా…

Read Full News

Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినొద్దు! |

బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవడానికి చాలామంది ప్రతిరోజూ ఉదయం మెంతుల నీటిని తాగుతుంటారు. మెంతులను వంటల్లో మసాలాగా ఉపయోగించడమే కాకుండా, ఇంటి చిట్కాల్లో కూడా చాలామంది వాడుతుంటారు. వీటిలో ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే మెంతులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం లేదా మందులతో పాటు వాడటం కొంతమందికి సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మెంతులను రోజూ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. మెంతులు అందరికీ ఒకే…

Read Full News

ఇన్వెస్టర్లకు మరో ఐపీఓ ఛాన్స్… రూ.275కే ఒక్క షేరు! పూర్తి వివరాలు ఇవే | Fusion CX IPO: Price Band Set at Rs 275-289, Listing Likely on October 22 | బిజినెస్

రూ.702 కోట్ల ఐపీఓలో భాగంగా కొత్తగా రూ.500 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నారు. దీంతో పాటు ఇప్పటికే కంపెనీలో వాటాలు ఉన్న పీఎన్‌ఎస్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, రషీష్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ దగ్గరున్న రూ.202 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నాయి. మొదట ఈ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ భావించింది. 2025 మేలో సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో…

Read Full News

Sudden Flash Flood In Santiago : చిలీలో భారీ వరదలు.. వీధుల్లోకి నదీ ప్రవాహం!

చిలీ రాజధాని శాంటియాగోలో అకస్మాత్తుగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్టోబర్ 8, గురువారం కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో నీరు నగర వీధుల్లోకి ప్రవహించింది. లాస్ కాండెస్ ప్రాంతంలో వరద ప్రవాహానికి కార్లు, పబ్లిక్ బస్సులు కొట్టుకుపోయాయి. ఇళ్లు, క్లినిక్లు, పాఠశాలల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Source link

Read Full News

US Green Card: TCS నుంచి విప్రో వరకు.. 8 కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఉద్యోగులకు ఏమవుతుంది? | బిజినెస్

నాస్కామ్ ఏమంటోంది? అమెరికా చర్యపై భారత ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ స్పందించింది. ఇమ్మిగ్రేషన్ విధానాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అంతర్జాతీయ రాకపోకలను ఒకే కోణంలో చూడకూడదని స్పష్టం చేసింది. ఈ రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది. అమెరికా కార్మిక శాఖ నిర్ణయం ఒక నిర్దిష్ట ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ప్రభావితం చేస్తుందని, అయితే దానిని నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరాలతో కలిపి చూడటం సరికాదని అభిప్రాయపడింది. అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అమెరికా ప్రభుత్వం ప్రకారం,…

Read Full News

Nana Patekar Funeral: నానా పటేకర్ భౌతికకాయాన్ని చూసి భార్య, కొడుకు కంటే అతనే బోరున విలపించాడు.. మకరంద్ అనస్పూరే ఎవరో తెలుసా..? |

Nana Patekar Funeral: తన పవర్‌ఫుల్ వాయిస్, అనర్గళంగా చెప్పై డైలాగ్ డెలివరీ, హార్ట్ టచింగ్ యాక్టింగ్‌తో కోట్లాది మంది హృదయాల్లో విలక్షణన నటుడిగా ముద్రవేసుకున్న నానా పటేకర్ అంత్యక్రియలు అభిమానులు, రైతులు, ఆత్మీయుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నానా పటేకర్ అందరూ నటుల్లా కేవలం వెండితెరపై మాత్రమే కాదు రియల్ లైఫ్‌లో కూడా సామాజిక సేవా కార్యక్రమాల పట్ల తనకున్న నిబద్ధతతో నిజమైన సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. Source link

Read Full News

బరువు తగ్గేందుకు ఈ ప్రొడక్ట్ వాడుతున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, డాక్టర్ రెడ్డీస్ సహా 6 సంస్థలకు నోటీసులు! | బిజినెస్

Last Updated:Oct 09, 2026 9:32 AM IST ఆరోగ్య సప్లిమెంట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆరు సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా కండరాల బలం, బరువు తగ్గడం, ఆరోగ్య ప్రయోజనాలపై చేసిన క్లెయిమ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బరువు తగ్గేందుకు ఈ ప్రొడక్ట్ వాడుతున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, డాక్టర్ రెడ్డీస్ సహా 6 సంస్థలకు నోటీసులు! (ప్రతీకాత్మక చిత్రం) ఆరోగ్యానికి…

Read Full News

Aditi Rao Hydari | అదితీ రావు హైదరీ స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ కథానాయకి అదితీ రావు హైదరీ ముంబై నగరంలో సందడి చేశారు. జిమ్ డ్రెస్స్ లో కనిపించిన ఈ రాయల్ బ్యూటీ, అక్కడ ఉన్న కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ అభివాదం చేశారు. #AditiRaoHydari #bollywood #tollywood Source link

Read Full News

Viral: ఒకప్పుడు ఖైదీలకు బాస్.. ఇప్పుడు వాళ్లకు రూమ్మేట్.. లేడీ జైలర్ గమ్మత్తైన కథ! |

Last Updated:Oct 09, 2026 8:25 AM IST Viral: చట్టాన్ని కాపాడి ఖైదీలను సక్రమ మార్గంలో నడపాల్సిన ఓ జైలు అధికారిణి అధికార మదంతో చట్టాన్ని ఉల్లంఘించి, చివరకు తాను పనిచేసిన కారాగారానికే ఖైదీగా చేరిన విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దివ్య చౌదరి రాజస్థాన్‌లోని అజ్మేర్ కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న మహిళా జైలర్ దివ్యా చౌధరి చేసిన ఈ నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజ్మేర్ సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళలు హత్య…

Read Full News