ప్రభన్యూస్

Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినొద్దు! |

బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవడానికి చాలామంది ప్రతిరోజూ ఉదయం మెంతుల నీటిని తాగుతుంటారు. మెంతులను వంటల్లో మసాలాగా ఉపయోగించడమే కాకుండా, ఇంటి చిట్కాల్లో కూడా చాలామంది వాడుతుంటారు. వీటిలో ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే మెంతులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం లేదా మందులతో పాటు వాడటం కొంతమందికి సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మెంతులను రోజూ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. మెంతులు అందరికీ ఒకే విధంగా సరిపోవు. అందుకే ఎవరు వీటిని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యమని డైటీషియన్ శ్రీలత, న్యూస్18 తెలుగుతో అన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 October 2026, 12:04 pm Digital Edition : Prabhanews