ప్రభన్యూస్

Special Trains: దసరా పండక్కి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్… కొత్త స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన రైల్వే |

యశ్వంత్‌పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు 06540 నంబర్‌తో మరో వన్‌వే ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 9న రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, అక్టోబర్ 12న తెల్లవారుజామున 4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వాడి, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, దౌండ్, అహిల్యానగర్, కోపర్‌గావ్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్…

Read Full News

Hanuman Ansh Movie Review: హనుమాన్ అంశ్ రివ్యూ.. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 09, 2026 1:13 PM IST కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన హనుమాన్ అంశ్ మూవీ నేడు తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి…

Read Full News

65 అంగుళాల రూ.74,999 టీవీ ఇప్పుడు రూ.39,999కే… ఇంట్లోనే థియేటర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ |

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో షావోమీ 65 ఇంచుల 4కే గూగుల్ టీవీని రూ.39,999కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధరకు టీవీ లభిస్తోంది. సాధారణంగా రూ.74,999 ధర ఉన్న ఈ టీవీ ప్రస్తుతం రూ.43,999కే అమ్మకానికి అందుబాటులో ఉంది. దీనిపై వర్తించే బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందితే ధర మరింత తగ్గుతుంది. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడాలన్నా, ఓటీటీ కంటెంట్ ఆస్వాదించాలన్నా, గేమింగ్ ఆడాలన్నా ఈ టీవీని పరిశీలించవచ్చు. 4కే…

Read Full News

Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా?.. రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 చిట్కాలు పాటించండి!

సింక్ దగ్గర పాత్రలు కడిగేటప్పుడు నీటి చుక్కలు, సబ్బు నురుగు బట్టలపై పడి తడిసిపోతుంటాయి. ఎలాంటి ఖర్చు లేకుండా బట్టలు తడవకుండా చూసుకోవడానికి ఉపయోగపడే ఐదు సులభమైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Renault Duster Hybrid: రూ.21 వేలే కట్టండి.. 29 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త SUV మీ సొంతం చేసుకోండి! | బిజినెస్

Last Updated:Oct 09, 2026 11:15 AM IST Renault Duster Hybrid: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ముఖ్యంగా పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి పవర్ ఉన్న SUV కోసం చూస్తున్నారా? అయితే రెనాల్ట్ ఇండియా తీసుకొస్తున్న కొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ 160 గురించి తెలుసుకోవాలి. ఈ SUV లీటర్‌కు 29 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. News18 కారు కొనాలనుకునేవారికి రెనాల్ట్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తన…

Read Full News

Nana Patekar: నాన్నకి చనిపోయే ముందు కూడా అదే బాధ.. తండ్రి తనతో చెప్పిన చివరి మాటలు ఇవేనన్న మల్హర్ పటేకర్

Nana Patekar: లెజెండ్రీ యాక్టర్ నానా పటేకర్ అంత్యక్రియలు పుణెలో ముగిశాయి. వేలాది మంది అభిమానుల మధ్య నటుడి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగియి. అయితే నానా పటేకర్ భార్య,ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నప్పటికి ఆయనతో తమకున్న అనుబంధం గురించి నటుడి కుమారుడు మల్హర్ పటేకర్ అందరితో షేర్ చేసుకున్నాడు. Source link

Read Full News

రైతులకు ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్… సోలార్ ప్లాంట్ పెట్టేందుకు రూ.10 కోట్ల వరకు లోన్… 25 ఏళ్లు ఆదాయం |

ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక పీఎం-కుసుమ్ వెబ్‌సైట్ https://pmkusum.mnre.gov.in ను సందర్శించాలి. అక్కడ కాంపోనెంట్ ఏకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, డిస్కం నోటిఫికేషన్లు, సబ్‌స్టేషన్లలో అందుబాటులో ఉన్న విద్యుత్ సామర్థ్యం, ఎంపిక నిబంధనలను పరిశీలించాలి. ఆ తర్వాత దగ్గర్లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి ప్రాజెక్టు రుణం, అవసరమైన పత్రాలు, వడ్డీ రేటు, ఇతర ఛార్జీల వివరాలు తెలుసుకోవాలి. రుణ మంజూరు అనేది బ్యాంకు పరిశీలన, అర్హతలు, అప్పటికి అమల్లో ఉన్న నిబంధనలపై ఆధారపడి…

Read Full News

గంటకు రూ.50 వేలు, రోజుకు రూ.12 లక్షలు… ఆ బ్యాంక్ ఎండీ జీతం చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!

గంటకు రూ.50 వేలు.. రోజుకు దాదాపు రూ.12 లక్షలు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ అనుప్ బాగ్చీ వేతన ప్యాకేజీ తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే ఆయనకు ఏకంగా రూ.43 కోట్ల వరకు జీతభత్యాలు అందనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

వేస్ట్‌గా పడేసే పైనాపిల్ తొక్కలు, ఆకులతో అదిరిపోయే బిజినెస్.. లక్షలు సంపాదించే అవకాశం.. ఐడియా ఇదే..

పైనాపిల్ పండ్లు కోసిన తర్వాత పనికిరావని వదిలేసే ఆకులతో ఇప్పుడు వస్త్రాలు, బ్యాగులు, షూస్, వెగన్ లెదర్ వంటి పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి సహజ నారను ఎలా తయారు చేస్తారు? ఈ విధానం రైతులకు అదనపు ఆదాయాన్ని ఎలా అందిస్తుంది? తెలుసుకోండి. Source link

Read Full News

idli dosa Batter: ఇడ్లీ, దోశ పిండి ఎక్కువగా పులిసిపోతోందా?.. ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి! |

మినప్పప్పు, మెంతులు తగినంతే వాడాలి ఇడ్లీ, దోశ పిండిలో మినప్పప్పు, మెంతులు ఉపయోగించడం సాధారణం. ఇవి పిండి తయారీ, పులిసే ప్రక్రియలో పాత్ర పోషిస్తాయి. అయితే మోతాదుకు మించి వేయడం వల్ల పిండి ఆకృతి, రుచి మారవచ్చు. అందుకే పప్పులు, బియ్యం, మెంతులను సరైన నిష్పత్తిలో ఉపయోగించడం మంచిది. ఉప్పును ఎప్పుడు కలపాలనే విషయం మీ వంట విధానాన్ని బట్టి మారవచ్చు. ఉప్పు కలపడం వల్ల పిండి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందని మాత్రం పూర్తిగా ఆధారపడకూడదు….

Read Full News