Gold Rates Today: బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ జంప్.. 22K, 24K తాజా రేట్లు ఇవే! | బిజినెస్
Last Updated:Oct 09, 2026 9:15 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఫైల్ ఫోటో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లలో ఈ…
