చిలీ రాజధాని శాంటియాగోలో అకస్మాత్తుగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్టోబర్ 8, గురువారం కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో నీరు నగర వీధుల్లోకి ప్రవహించింది. లాస్ కాండెస్ ప్రాంతంలో వరద ప్రవాహానికి కార్లు, పబ్లిక్ బస్సులు కొట్టుకుపోయాయి. ఇళ్లు, క్లినిక్లు, పాఠశాలల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Source link
