ప్రభన్యూస్

Washing Machine Offer: రూ.18 వేలకే ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్… ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా ఒక్క రోజే ఆఫర్ |

ప్యాకేజీలో ఒక వాషింగ్ మెషీన్, ఒక యూజర్ మాన్యువల్, ఒక ఇన్‌లెట్ హోస్, క్లాంప్‌తో కూడిన ఒక డ్రెయిన్ హోస్, ఒక ర్యాట్ మెష్ వస్తాయి. ఇన్‌స్టాలేషన్, డెమో కోసం సర్వీస్ ఇంజినీర్ వస్తారు. మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి, అందులో ఉన్న ఫీచర్లు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వివరిస్తారు. వోల్టాస్ బెకో 6 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌కు 5లో 4.2 స్టార్ రేటింగ్ ఉంది. మొత్తం 5,668 రేటింగ్‌లు వెరిఫైడ్…

Read Full News

Destiny: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. నందినీ రెడ్డి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 11:14 AM IST చెందు ముద్దు దర్శకత్వంలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా ‘డెస్టినీ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. News18 కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య,…

Read Full News

Jio IPO: జియో ఐపీఓకు ఎలా అప్లై చేయాలి? అలాట్మెంట్ ఛాన్స్ పెరగాలంటే ఈ విషయాలు తెలుసుకోండి!

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)లో పెట్టుబడి పెట్టాలంటే కేవలం కంపెనీని ఎంచుకుని బిడ్ వేస్తే సరిపోదు. పెట్టుబడిదారుల కేటగిరీలు, అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ సౌకర్యాలు, షేర్ల కేటాయింపు నిబంధనలపై అవగాహన ఉండాలి. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవి. Source link

Read Full News

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో ప్రయాణాలు చేయవచ్చా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

ప్రయాణాలు చేస్తే కడుపులోని బిడ్డకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ఆందోళన చెందుతారు. అయితే, గర్భధారణ అనేది అనారోగ్యం కాదు. గర్భిణి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండి, వైద్యులు అనుమతిస్తే సాధారణంగా ప్రయాణాలు చేయవచ్చు. అయితే, ప్రయాణించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. Source link

Read Full News

Ranabaali Collections: రణబాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 10:44 AM IST హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా ‘రణబాలి’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తొలిరోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా.. News18 టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన సినిమాగా ‘రణబాలి’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘టాక్సీవాలా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఆ స్థాయి…

Read Full News

Jammu and Kashmir: కశ్మీర్‌లో చొరబాటు యత్నం భగ్నం.. కుప్వారా సరిహద్దుల్లో కాల్పుల కలకలం! |

Last Updated:Oct 17, 2026 10:43 AM IST Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దుల్లో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. కాల్పుల కలకలం ఉత్తర కశ్మీర్ పరిధిలోని కేరన్ సెక్టార్‌లో సాయుధులైన ఉగ్రవాదుల బృందం సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కశ్మీర్‌లోని కేరన్ సెక్టార్…

Read Full News

Banks Merger News: ఆ బ్యాంక్ బ్రాంచ్‌లన్నీ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో విలీనం… డిసెంబర్ 1 నుంచి అమలులోకి | RBI Clears Emirates NBD-RBL Bank Merger |

ఈ రెండు బ్యాంకుల కార్యకలాపాలు కలవడం వల్ల భారత్, గల్ఫ్ దేశాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫైనాన్స్ సేవలు, కార్పొరేట్ బ్యాంకింగ్, విదేశాల నుంచి భారత్‌కు డబ్బు పంపించే రెమిటెన్స్ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ విలీనం ఎమిరేట్స్ ఎన్‌బీడీ, ఆర్‌బీఎల్ బ్యాంక్ మధ్య కుదిరిన భారీ ఒప్పందంలో మరో కీలక దశ. ఈ భాగస్వామ్యంతో ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు మరింత…

Read Full News

Sugar Prices: పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ధరలు తగ్గుతాయా? |

Last Updated:Oct 17, 2026 9:53 AM IST Sugar Prices | పండుగల వేళ చక్కెర కొరత రాకుండా, ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌లో ఉత్పత్తి చేసిన చక్కెరను అక్టోబర్, నవంబర్ నెలల్లో సాధారణ కోటాకు అదనంగా అమ్ముకునేందుకు షుగర్ మిల్లులకు అనుమతి ఇచ్చింది. దీంతో మార్కెట్లో చక్కెర సరఫరా పెరిగే అవకాశం ఉంది. Source link

Read Full News

India Post: ఉద్యోగులకు 60 రోజుల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎవరికెంత వస్తుందంటే? | బిజినెస్

ఉత్తర్వుల ప్రకారం, క్రమబద్ధమైన పోస్టల్ ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించనుండగా, గ్రామీణ డాక్ సేవకులకు ఎక్స్-గ్రేషియా బోనస్ అందించబడుతుంది. అదేవిధంగా, పూర్తికాలం పనిచేసే కాజువల్ కార్మికులకు, తాత్కాలిక హోదా కలిగిన వారితో సహా, అడ్-హాక్ బోనస్ చెల్లించనున్నారు. “2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 60 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు తెలియజేయడమైనది” అని ఉత్తర్వులో స్పష్టం చేశారు. అయితే ప్రతి ఉద్యోగికి ఒకే విధంగా బోనస్ లభించదు….

Read Full News

Donald Trump: అమెరికా ఎన్నికల వేళ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. దాని కోసం రష్యాతో దోస్తీకి రెడీ.. భారత్‌కు బిగ్ రిలీఫ్? |

Last Updated:Oct 17, 2026 8:44 AM IST Donald Trump: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ మాస్కోపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే చట్టంపై సంతకం చేసిన కొద్ది వారాలకే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ రష్యాపై విధించిన పలు ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య పరిమితులు, దిగుమతి సుంకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల (Midterm Elections) నేపథ్యంలో అమెరికాలో రికార్డు…

Read Full News