ప్రభన్యూస్

Solar Subsidy: అపార్ట్‌మెంట్లలో సోలార్ ప్లాంట్లకు కేంద్రం సాయం.. ఒక్కో కిలోవాట్‌కు ఎంత ఇస్తుందో తెలుసా? |

అపార్ట్‌మెంట్లకు రూఫ్‌టాప్ సోలార్ ఎలా ఉపయోగపడుతుంది?నగరాల్లో నివసించే కుటుంబాలు అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి నివాస సముదాయాల్లో ప్రతి ఇంటికి సంబంధించిన విద్యుత్ వినియోగంతో పాటు అందరూ కలిసి ఉపయోగించే సౌకర్యాలకు కూడా విద్యుత్ అవసరం ఉంటుంది. లిఫ్టులు, నీటి పంపులు, కారిడార్లలో లైట్లు, భద్రతా వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిరంతరం విద్యుత్‌పై ఆధారపడతాయి. ఈ ఉమ్మడి అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌కు అయ్యే ఖర్చు నివాస సముదాయాల నిర్వహణ ఖర్చుల్లో…

Read Full News

California Wildfires : కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం!

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. ఆరెంజ్ కౌంటీలో బలమైన శాంటా అనా గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. శాన్ జువాన్ కాపిస్ట్రానో సమీపంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు విస్తరిస్తుండటంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆకాశం నుంచి తీసిన దృశ్యాల్లో భారీగా వ్యాపిస్తున్న మంటలు, అగ్నిప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తున్నాయి. Source link

Read Full News

8th Pay Commission: ఉద్యోగుల జీతాల పెంపుపై అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి ఎన్ని నెలల శాలరీ వస్తుందో తెలుసా? |

అయితే నివేదిక తయారీలో కేవలం గణాంకాలు, ఆర్థిక అంశాలే కాకుండా ఉద్యోగ సంఘాలు, వివిధ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా వేతన సంఘం దేశంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, ఒడిశా, లడఖ్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే సమావేశాలు జరిగాయి. మరో విడత సంప్రదింపులు ముంబైలో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సంఘం నివేదికలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్,…

Read Full News

Petrol Price Today: నేడు పెట్రోల్ ధర ఎంత? ఏపీ, తెలంగాణలో డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే! | బిజినెస్

Last Updated:Oct 17, 2026 6:14 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News

El Nino: 1901 తర్వాత అత్యంత తీవ్రమైన ఎల్‌నినో.. ఈసారి ఫిబ్రవరి నుంచే వేసవి! |

చలికాలంలోనూ పెరిగిన వేడి.. తగ్గిన చలి తీవ్రత సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో చల్లదనం తగ్గి వెచ్చటి వాతావరణం నెలకొంటోంది. వాతావరణ మార్పుల అధ్యయనాల ప్రకారం, 1901 తర్వాత అత్యంత వేడి నెలల్లో ఒకటిగా ఆగస్టు నెల నిలిచింది. ఈ ప్రభావం…

Read Full News

LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాణీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక! |

Last Updated:Oct 17, 2026 4:49 AM IST LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వాణీ (96) అస్వస్థతకు గురయ్యారు. ఎల్‌కే అద్వాణీ (ఫైల్ ఫోటో) వయోసంబంధిత సమస్యలతో పాటు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను శుక్రవారం సాయంత్రం దేశ రాజధానిలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను అడ్మిట్ చేసుకుని అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ…

Read Full News

Ranabaali Cake Cutting Celebrations | రనబాలి టీమ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్

రనబాలి సినిమా టీమ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్తో సందడి చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ప్రత్యేక విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. Source link

Read Full News

Personal Finance: నెల జీతం వచ్చిన వారం రోజులకే డబ్బులు అయిపోతున్నాయా? ఖర్చులు తగ్గించే 7 చిట్కాలు! | లైఫ్ స్టైల్

ప్రసిద్ధ 50-30-20 బడ్జెట్ సూత్రం పాటించడం… జీతం చేతికి అందగానే మొదట చేయాల్సిన పని బడ్జెట్‌ను మూడు భాగాలుగా విభజించడం. మీ నికర జీతంలో 50 శాతం నిత్యావసరాలు (ఇంటి అద్దె, కిరాణా, కరెంట్ బిల్లు, పిల్లల ఫీజులు), 30 శాతం వ్యక్తిగత ఇష్టాలు (బయట భోజనం, వినోదం, సినిమాలు, ప్రయాణాలు), మిగిలిన 20 శాతం తప్పనిసరిగా పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. ఈ నియమాన్ని కచ్చితంగా పాటిస్తే నెల మధ్యలో చేతులు కాలే పరిస్థితి రాదు. ‘ఖర్చుల…

Read Full News

Anaswara Rajan’s Stunning Look | అనశ్వర రాజన్ స్టన్నింగ్ లుక్

హీరోయిన్ అనశ్వర రాజన్ తన స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకున్నారు. ఆమె లేటెస్ట్ స్టైలిష్ అప్పియరెన్స్కు సంబంధించిన విజువల్స్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. Source link

Read Full News

Ranabaali Success Meet | రణబాలి సక్సెస్ మీట్లో విజయ్, రష్మిక

రణబాలి సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక విజువల్స్, సెలబ్రేషన్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. Source link

Read Full News