Custard Apple: సీతాఫలం సీజన్ వచ్చేసింది.. ఏ నెలల్లో తింటే మంచిదో తెలుసా? |
Last Updated:Oct 01, 2026 11:05 AM IST సీతాఫలం అంటే చాలామందికి ఎంతో ఇష్టమైన పండు. బయట గట్టిగా, పొరలుగా కనిపించినా లోపల తెల్లటి మెత్తని గుజ్జు, తియ్యటి రుచి ఉంటుంది. సీతాఫలంలో ఫైబర్, విటమిన్ C, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. Source link
