Smit Machchhar: స్మిత్ మచ్చార్ ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే? |
Last Updated:Oct 02, 2026 8:13 AM IST Smit Machchhar: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని భయానక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్ మచ్చార్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ గురువారం అధికారికంగా వెల్లడించారు….
