Ethanol Petrol: దేశంలో ఎన్ని కోట్ల కార్లు, బైక్‌లు ఇథనాల్ పెట్రోల్‌తో నడుస్తున్నాయో తెలుసా? | బిజినెస్
Last Updated:Oct 01, 2026 3:47 PM IST Ethanol Petrol: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆందోళనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల వాహనం పాడైందని తనకు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని ఆయన చెప్పారు. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్ దిగుమతులను తగ్గించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కూడా వస్తాయని గడ్కరీ వివరించారు. News18 పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం…
