Ceiling fan: ఫ్యాన్‌పై దుమ్ము పేరుకుపోయిందా.. పాత దిండు కవర్‌తో ఇలా చేస్తే చాలు.. కింద ఒక్క దుమ్ము రేణువు కూడా పడదు..!
వర్షాకాలంలో ఫ్యాన్ రెక్కలపై పేరుకున్న దుమ్మును పాత దిండు కవర్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చని తూర్పుగోదావరి గృహిణి కోమలి తెలిపారు. ఇది దుమ్ము గదిలో పడకుండా నిరోధిస్తుంది. Source link
