Salman Khan | స్టైలిష్ లుక్ లో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సందడి చేశారు. రీసెంట్గా బాంద్రాలో ఆయన తన వాహనం నుంచి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.#SalmanKhan #bollywood #tollywood Source link
