Rainy Season: వర్షానికి చెక్క తలుపులు బిగుసుకుపోతున్నాయా.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా సరిచేసుకోండి..! |
అయితే చెక్క ఎక్కువగా ఉబ్బిపోయినా, పాడవడం మొదలైనా, ఫ్రేమ్ వంకరగా మారినా లేదా తలుపు, కిటికీ అసలు తెరుచుకోకపోయినా స్వయంగా ఎక్కువ చెక్కను కోయడం లేదా తొలగించడం చేయకపోవడం మంచిది. అలాంటి పరిస్థితుల్లో నిపుణులకు ఒకసారి చూపించాలి. చిన్నపాటి సమస్యలు అయితే చెక్కను పూర్తిగా ఆరబెట్టడం, అవసరమైన చోట తేలికగా సాండింగ్ చేయడం, ఆ తర్వాత సరైన సీలెంట్ లేదా పెయింట్‌తో రక్షణ కల్పించడం ద్వారా వర్షాకాలంలో తలుపులు, కిటికీలు మళ్లీ బిగుసుకుపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు….
