Balakrishna: 'లెజెండ్' సినిమాలో మామయ్యా అంటూ ముద్దుగా పిలిచిన పాప గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు తిరుగుండదు. అసలు వీళ్లు కలిసి సినిమా చేశారంటే అదొక బీభత్సమే అనేలా ఉంటుంది. అలాంటి కాంబినేషన్‌లలో బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో ఒకటి. అసలు వీళ్ల కాంబోకు టాలీవుడ్‌లో ఉన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. Source link
