Janhvi Kapoor: మరో అవతారంతో సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది లెజెండ్ యాక్టరస్ శ్రీదేవి డాటర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ అబ్బురపరిచారు. ప్యారిస్‌లో జరిగిన ఓ గాలా ఈవెంట్‌లో ఆమె ధరించిన ప్రత్యేకమైన చీరకట్టు ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Source link
Janhvi Kapoor: మస్లిన్ చీరలో జాన్వీకపూర్ అందాల ఆరబోత.. జ్యూయలరీ బ్లౌజ్‌పైనే అందరి చూపులు
