Mobile Offers: సోనీ కెమెరా నుంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ వరకు… రూ.30 వేల లోపే 5 బెస్ట్ ఫోన్లు |
2026లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో ఇప్పుడు మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. రూ.30,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఆప్షన్లు బాగా పెరిగాయి. ఈ ధరలోనే ఇప్పుడు అమోలెడ్ డిస్‌ప్లేలు, ఓఐఎస్ కెమెరాలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్, 256జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్లు దొరుకుతున్నాయి. అయితే తక్కువ ఆఫర్ ధర ఉన్న ఫోన్‌నే బెస్ట్ వాల్యూ ఫోన్ అని చెప్పలేం….
