ప్రభన్యూస్

Bath After Eating: తిన్న వెంటనే వేడినీటితో స్నానం చేస్తున్నారా.. జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

భోజనం తర్వాత వెంటనే వేడి నీటితో స్నానం చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందా. విశాఖకు చెందిన డాక్టర్ జహీర్ అహ్మద్ దీనిపై స్పష్టతనిచ్చారు. Source link

Read Full News

Ranabaali Trailer: రణబాలి ట్రైలర్‌ రిలీజ్.. ఇరగ దీసిన విజయ్ దేవరకొండ, ఇక ఈ హైప్ ఎవ్వరూ ఆపలేరు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 08, 2026 7:28 PM IST విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న హైప్ కి రెక్కలు కట్టారు మేకర్స్. News18 దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’….

Read Full News

Supritha: పెళ్లిపై సుప్రీత బోల్డ్ కామెంట్స్.. నా కోరిక అమ్మకు చెప్పేశా అంటూ ఓపెన్ |

సుప్రీత పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆమె తల్లి సురేఖ వాణి మాత్రం ఇప్పుడే పెళ్లి చేయడానికి ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు, బ్రేకప్స్, విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వివాహ వ్యవస్థ అనగానే ఆమె కాస్త భయపడుతున్నారని సుప్రీత వెల్లడించింది. కానీ సుప్రీత మాత్రం తన భవిష్యత్తుపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉంది. పెళ్లి తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తాను ధైర్యంగా హ్యాండిల్ చేయగలనని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లి తర్వాత తన…

Read Full News

Jio Satellite Internet: భూమి నుంచి అంతరిక్షంలోకి జియో.. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్లు.. 6 లక్షల గ్రామాల్లో సిగ్నల్స్! | బిజినెస్

Last Updated:Oct 08, 2026 7:10 PM IST భూమిపై మొబైల్, ఫైబర్ నెట్‌వర్క్ తర్వాత రిలయన్స్ జియో అంతరిక్షంపై గురిపెట్టింది. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలోని 6 లక్షలకు పైగా గ్రామాలకు పూర్తిస్థాయి కనెక్టివిటీ అందించే భారీ ప్రణాళికను ఐఎంసీలో ఆవిష్కరించింది. News18 టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షం వైపు అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్…

Read Full News

Nana Patekar Real Name: నానా పటేకర్ అసలు పేరు ఏంటో తెలుసా? 99% మందికి తెలియని ఆసక్తికర విషయమిది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 08, 2026 7:12 PM IST ఈ రోజు (అక్టోబర్ 8) ఉదయం 5.20 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో నానా పటేకర్ మరణించారు. దీంతో ఆయనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. News18 బాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో నానా పటేకర్ ఒకరు. ఈయన యాక్టింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప నటులు లిస్ట్ తీస్తే అందులో నానా పటేకర్ పేరు ముందు వరుసలో…

Read Full News

GST Council Meet: వ్యాపారులకు భారీ ఊరట.. రూ.10 వేల లోపు నోటీసులు బంద్.. 57వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు! |

Last Updated:Oct 08, 2026 6:43 PM IST వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.10 వేల లోపు పన్ను బకాయిలకు నోటీసులు ఇవ్వకూడదని, అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేయాలని 57వ సమావేశంలో ప్రతిపాదించింది. News18 ఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వ్యాపార వర్గాలకు భారీ ఊరటనిచ్చే కీలక ప్రతిపాదనలు చేసింది. పన్నుల ఎగవేత నియంత్రణ, దర్యాప్తు…

Read Full News

Kisan Cricket League: పల్లె టాలెంట్ ఇక ప్రపంచ వేదికపై.. క్రికెట్‌తో పాటు గాయకులకు కూడా ఛాన్స్! | క్రీడా వార్తలు

“ఖేలేగా భారత్, దేఖేగా ఇండియా” దార్శనికతతో, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆడిషన్లు, ఏఐ-ఆధారిత స్క్రీనింగ్, ఆన్-గ్రౌండ్ ట్రయల్స్ వంటి వినూత్న విధానాల ద్వారా గ్రామీణ క్రికెటర్లు, గాయకులను వెలికితీసేందుకు కేసీఎల్ భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్‌ను నిర్వహించనుంది. లైవ్ మ్యాచ్‌లు, రెండు రియాలిటీ షోలు మరియు విజయం సాధించిన వా రి జీవిత చరిత్రలతో సహా కేసీఎల్ కంటెంట్ మొత్తాన్ని వేవ్స్ ఓటీటీ, దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా ఉచితంగా…

Read Full News

Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 08, 2026 6:02 PM IST బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతిపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. వివరాల్లోకి పోతే.. News18 బాలీవుడ్ విలక్షణ నటుడు, సీనియర్ హీరో నానా పటేకర్ (75) మంగళవారం (అక్టోబర్ 8) తెల్లవారు జామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ,…

Read Full News

PM Modi: మారుమూల పల్లెలకూ బ్యాంకులు, ఆసుపత్రులు చేర్చాం.. టెలికాం రంగంలో సరికొత్త విప్లవం: ప్రధాని మోదీ |

Last Updated:Oct 08, 2026 6:07 PM IST టెలికాం సంస్కరణలతో దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరించామని ప్రధాని మోదీ తెలిపారు. 5జీ విస్తరణ వేగంగా సాగుతోందని, డీప్‌ఫేక్స్ లాంటి సైబర్ సవాళ్లపై ప్రపంచ స్థాయి రక్షణ వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చారు. News18 దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారత టెలికాం, డిజిటల్ రంగాల ప్రగతిని సమగ్రంగా వివరించారు….

Read Full News

Dryfruits: బాదం, జీడిపప్పు, పిస్తా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి! | లైఫ్ స్టైల్

ఎయిర్‌టైట్‌ డబ్బాలో నిల్వ చేయండి: నట్స్‌ను ప్యాకెట్‌ నుంచి తీసిన తర్వాత గాలి చొరబడని గాజు సీసా లేదా మంచి నాణ్యత ఉన్న ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో ఉంచడం మంచిది. డబ్బా మూత సరిగ్గా బిగుసుకుని ఉండాలి. గాలి ఎక్కువగా లోపలికి వెళ్తే నట్స్‌ త్వరగా రుచి, వాసన కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తే పెద్ద డబ్బా కంటే చిన్న చిన్న కంటైనర్లలో విడిగా పెట్టడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చల్లని, పొడి…

Read Full News