World Egg Day 2026: రేపే అంతర్జాతీయ గుడ్డు దినోత్సవం.. రోజుకో గుడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! | లైఫ్ స్టైల్
Last Updated:Oct 08, 2026 5:33 PM IST గుడ్డు హెల్తీ ప్రోటీన్. ఇందులో శరీరానికి అవసరమైన పలు విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు సమతుల్య ఆహారంలో గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది. News18 రోజుకో ఆపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పే మాట మనం తరచుగా వింటుంటాం. అదే విధంగా మన రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. గుడ్డు హెల్తీ…
