Land Use Rules: ఇంటి కోసం అనుమతి తీసుకుని షాప్ నడుపుతున్నారా? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | బిజినెస్
Last Updated:Sep 26, 2026 6:47 PM IST Land Use Rules: ఆస్తి వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని భూ వినియోగ నిబంధనల ఉల్లంఘనపై అధికారులు చర్యలు తీసుకోకుండా ఆగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నివాస అవసరాల కోసం అనుమతించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించినా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా చట్ట ప్రకారం సీలింగ్, కూల్చివేత వంటి చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే మిశ్రమ భూ వినియోగం వంటి…
