School Rankings: పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలా అని ఆలోచిస్తున్నారా? దేశంలోని టాప్ స్కూళ్లు ఇవే!
దేశవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలకు సంబంధించిన Education World India School Rankings 2026-27 విడుదలయ్యాయి. Education World, AZ Research Partners కలిసి నిర్వహించిన ఈ 20వ వార్షిక సర్వేలో 22 రాష్ట్రాలు, 34 ప్రధాన నగరాల్లో పరిశోధన చేపట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రిన్సిపాళ్లు, విద్యా కౌన్సెలర్లతో సహా 18 వేల మంది అభిప్రాయాలను సేకరించి దేశంలోని 4,500 పాఠశాలలకు ర్యాంకులు, రేటింగ్‌లు కేటాయించారు. Source link
