ప్రభన్యూస్

PM Modi: ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు ముగింపు పలకాలి.. దౌత్యం, చర్చలే శరణ్యం: ప్రధాని నరేంద్ర మోదీ |

Last Updated:Sep 03, 2026 2:45 PM IST ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలకు తక్షణమే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌తో సమావేశం అనంతరం ఆయన దౌత్యం, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. News18 ప్రపంచాన్ని తీవ్రంగా బాధిస్తున్న ఉక్రెయిన్, ఇరాన్ సహా ఇతర దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలకు తక్షణమే ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Read Full News

Portable Rice Mill: ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించే ఛాన్స్.. ప్రభుత్వ సబ్సిడీతో మహిళలకు మినీ రైస్ మిల్లు! | బిజినెస్

Last Updated:Sep 03, 2026 2:32 PM IST ప్రభుత్వ సబ్సిడీతో మినీ రైస్ మిల్లు.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే ఆదాయం, వివరాలివే! Rice Mill: ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించే ఛాన్స్.. ప్రభుత్వ సబ్సిడీతో మహిళలకు మినీ రైస్ మిల్లు! చదువు పదో తరగతే కావచ్చు.. కానీ ఆమె సాధించిన ఘనత ఆశ్చర్యపోవాల్సిందే. వ్యాపారంలో ఎదురైన నష్టాలనే పాఠాలుగా మలచుకుని వినూత్న ఆవిష్కరణతో ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘అటల్ ఇన్నోవేషన్ అవార్డు’…

Read Full News

Panja Movie: రీ రిలీజ్‌లో రికార్డులు తిరగరాస్తున్న ‘పంజా’.. బాక్సాఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 03, 2026 1:35 PM IST కొత్త సినిమాల సందడి పెరగడంతో గత మూడు నెలలుగా రీ రిలీజ్‌ల హడావుడి కాస్త తగ్గిపోయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మరోసారి రీ రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోశారు. News18 కొత్త సినిమాల సందడి పెరగడంతో గత మూడు నెలలుగా రీ రిలీజ్‌ల హడావుడి కాస్త తగ్గిపోయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మరోసారి రీ రిలీజ్…

Read Full News

Olive Oil: ఆరోగ్యానికి మంచిదని ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా? వంటలో వాడితే ఏం జరుగుతుందో తెలుసా.. | లైఫ్ స్టైల్

Last Updated:Sep 03, 2026 2:18 PM IST ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఎలా ఉపయోగించాలి? నేరుగా వేడి చేయాలా లేదా ఆహారంపై పైనుంచి వేసుకోవాలా అనే సందేహాలకు నిపుణుల సూచనలు ఇవే. News18 ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఏం తినాలి? వంటల్లో ఎలాంటి నూనె ఉపయోగించాలి? అనే విషయాలపై చాలామంది దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ వినియోగం కూడా పెరుగుతోంది. అయితే ఆలివ్ ఆయిల్‌ను వంట చేయడానికి ఉపయోగించాలా? లేక వండిన ఆహారంపై…

Read Full News

Abhinandan Varthaman: పాకిస్థాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చిన ధీరుడు.. అభినందన్ వర్ధమాన్ లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ |

Last Updated:Sep 03, 2026 2:24 PM IST Abhinandan Varthaman News: అభినందన్ వర్దమాన్ ఈ పేరు చాలా ఫేమస్. భారతీయుల్లో అతని ధైర్యసాహసాలు, దేశం పట్ల అతను చూపించిన అంకితభావం, శత్రుదేశంలో చేతిలో చిక్కితే దేశ భద్రత, గోప్యతను కాపాడేందుకు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన నిజమైన వీరసైనికుడిగా చరిత్రలో తన పేరు లిఖించుకున్న వ్యక్తిగా సుపరిచితుడు. Abhinandan Varthaman Abhinandan Varthaman News: అభినందన్ వర్దమాన్ ఈ పేరు చాలా ఫేమస్. భారతీయుల్లో…

Read Full News

IRCTC Alert: రైలు టికెట్ బుకింగ్‌లో ఈ తప్పు చేయొద్దు… ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక |

మీకు కావాల్సిన రైలును ఎంచుకున్న తర్వాత స్లీపర్, 3ఏసీ, 2ఏసీ వంటి క్లాస్‌ను సెలెక్ట్ చేసి ‘బుక్ నౌ’పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రయాణికుల వివరాలు నమోదు చేయాలి. ఇందులో ప్రతి ప్రయాణికుడి పూర్తి పేరు, వయసు, లింగం వంటి వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌తో పాటు అడిగిన ఇతర వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. పేరు, వయసు లేదా ఇతర వివరాల్లో చిన్న తప్పు ఉన్నా తర్వాత టికెట్ క్యాన్సిల్…

Read Full News

Street Fighter Trailer: స్ట్రీట్ ఫైటర్ ట్రైలర్ రిలీజ్.. గేమ్ కాదు, ఈసారి బిగ్ స్క్రీన్ ఫైట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 03, 2026 2:24 PM IST ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18 ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న…

Read Full News

50MP కెమెరా, 7,900mAh బ్యాటరీ… రెడ్‌మీ 17 5జీ ధర ఎంతో తెలుసా? | Redmi 17 5G Arrives in India With 7,900mAh Battery and Snapdragon 4 Gen 5 |

కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5mm ఆడియో జాక్, జీపీఎస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఇచ్చారు. ఈ మొబైల్ పరిమాణం 170.12 x 78.42 x 8.8mm. దీని బరువు సుమారు 232 గ్రాములు. మొత్తంగా చూస్తే, భారీ 7,900mAh బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz డిస్‌ప్లే…

Read Full News

Posani KrishnaMurali: పోసాని మేనల్లుడు తెలుగులో తోపు డైరెక్టర్ అని తెలుసా? మ‌హేష్ బాబు, చిరంజీవితో క్రేజీ సినిమాలు

టాలీవుడ్ విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మేనల్లుడు తెలుగులో తోపు డైరెక్టర్ అనేది చాలామందికి తెలియని విషయం. మరి ఆయన ఎవరు? టాలీవుడ్ లో ఏయే సినిమాలకు దర్శకత్వం వహించారు అనేది ఇపుడు చూద్దాం. Source link

Read Full News

Home Remedies: ఇంట్లోకి బల్లులు రాకూడదంటే.. చిన్న వెల్లుల్లి రెబ్బ చాలు.. ఇంకెప్పుడు మీ ఇంటికి బల్లులు రావు.. |

వేసవి, వర్షాకాలంలో ఇళ్లలో బల్లులు కనిపించడం సాధారణమే. కిటికీలు, తలుపులు, గోడల్లోని చిన్న రంధ్రాల ద్వారా ఇవి ఇంట్లోకి వస్తుంటాయి. ఇంట్లో ఉండే దోమలు, ఈగలు, చీమలు వంటి చిన్న కీటకాలు కూడా వాటికి ఆహారంగా మారుతాయి. అయితే బల్లులను చంపాల్సిన అవసరం లేదని, కొన్ని సులభమైన పద్ధతులతో వాటిని బయటకు పంపవచ్చని గృహిణి మణి చెబుతున్నారు. Source link

Read Full News