Inspirational Story: ఒంటి కాలుతో కుంటుకుంటూ స్కూల్‌కి.. 7ఏళ్ల బాలికకు సీఎం ఊహించని గిఫ్ట్ | ట్రెండింగ్
Last Updated:Sep 03, 2026 6:59 PM IST Inspirational Story: యూపీకి చెందిన రాగిణి అనే ఏడేళ్ల బాలిక చదువుకోవాలనే తపనతో ఏం చేసిందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదంలో ఒక కాలు పోవడంతో ఒంటికాలుతోనే కుంటుకుంటూ స్కూల్‌కి వెళ్తోంది. Inspirational Story Inspirational Story: లక్షలు ఖర్చు చేసి చదువు చెప్పించే తల్లిదండ్రులుంటే వాళ్ల పిల్లలకు చదువుకోవాలనే తపన ఉండదు. పేదరికం, శారీరక లోపం ఉన్న వాళ్లలో చాలా మందికి చదువుకోవాలనే ఆసక్తి…
