ప్రభన్యూస్

Rashmika Mandanna: దేశంలోనే నెంబర్.1 హీరోయిన్ రష్మిక మందన్నా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పాన్-ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటికే తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మరోసారి తన సత్తాను చాటుకుంది.

News18
News18

పాన్-ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటికే తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మరోసారి తన సత్తాను చాటుకుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో రష్మిక మందన్న నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 5:18 pm Digital Edition : Prabhanews
Rashmika Mandanna: దేశంలోనే నెంబర్.1 హీరోయిన్ రష్మిక మందన్నా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 03, 2026 5:14 PM ISTపాన్-ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటికే తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మరోసారి తన సత్తాను చాటుకుంది.News18పాన్-ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటికే తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మరోసారి తన సత్తాను చాటుకుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో రష్మిక మందన్న నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.మరింత చదవండి

Source link