Last Updated:
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో ‘లాలో: కృష్ణ సద సహాయతే’ సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో ‘లాలో: కృష్ణ సద సహాయతే’ సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తిరుగులేని హిట్టుగా నిలిచింది.

