ప్రభన్యూస్

ఏ క్షణమైనా ఇరాన్ ప్రభుత్వం కూలిపోవచ్చు.. ఆ దేశ అంతుచూస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు |

Last Updated:Sep 03, 2026 10:37 PM IST పశ్చిమాసియాలో ఆరు నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించే అవకాశం తమకు చాలా దగ్గరలో ఉందన్నారు. News18 పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం ఆరవ నెలలోకి ప్రవేశించింది. ఈ పోరులో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోయే…

Read Full News

Weight by Height: బరువు చూసి ఫిట్ అని అనుకోకండి.. మీ హైట్‌కు సరైన వెయిట్ ఎంతో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 03, 2026 10:19 PM IST మీ బరువు సరైనదేనా? కేవలం బరువు సంఖ్యను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. మీ ఎత్తు, వయసు, శరీర నిర్మాణాన్ని బట్టి ఆదర్శ బరువు మారుతుంది. అలాగే BMI ఎంత ఉండాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 Weight by Height: చాలామంది తమ బరువు పెరుగుతోందా, తగ్గుతోందా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే కేవలం బరువు సంఖ్యను చూసి ఒక…

Read Full News

Nepal Floods: నేపాల్‌లో 1,259కి చేరిన మృతులు.. 5 వేల మంది గల్లంతు! |

Last Updated:Sep 03, 2026 10:04 PM IST నేపాల్‌లో భోటే కోషి వరదలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు 1,259 మృతదేహాలు వెలికితీయగా, మరో 5 వేల మంది ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. News18 నేపాల్ దేశాన్ని భోటే కోషి నది వరదలు అతలాకుతలం చేశాయి. వరదలు సృష్టించిన ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్…

Read Full News

Top 10 News: టుడే న్యూస్ బులెటిన్.. చదవాల్సిన 10 ముఖ్యమైన వార్తలు |

Last Updated:Sep 03, 2026 9:31 PM IST తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , మీ సమయం ఆదా అయ్యేలా ఈ కథనంలో సమాచారం అందించాం. కేవలం 5 నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల తాజా సమాచారంతోపాటు జాతీయ, అంతర్జాతీయంగా…

Read Full News

ముంబై మహా గణపతికి బంగారు నగలు ఎన్ని కిలోలో తెలుసా? వెండి కూడా 335 కిలోలు.. బీమా రూ.703 కోట్లు! |

Last Updated:Sep 03, 2026 9:38 PM IST GSB Seva Mandal Ganpati: ముంబైలో గణేశోత్సవ సందడి మొదలుకానుంది. సయాన్ ఈస్ట్‌లోని GSB సేవా మండల్ 72వ మహా గణపతి ఉత్సవాలను సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈసారి మహా గణపతిని 66 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 335 కిలోలకు పైగా వెండి ఆభరణాలతో అలంకరించనుండగా.. భక్తుల భద్రత, మండలి ఆస్తుల కోసం ఏకంగా రూ.703.27 కోట్ల బీమా…

Read Full News

Yeshanagula Kattameedha: ‘ఏష నాగుల కట్ట మీద’ సాంగ్‌లో ఇంత అర్థం ఉందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 03, 2026 9:16 PM IST ఒక పాట వైరల్ అవుతుంది అంటే దానికి కారణం కేవలం మ్యూజిక్ కాదు.. కొన్నిసార్లు ఆ పాటలోని మాటలు మనకు తెలియకుండానే మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనం ఎప్పుడూ చూడని ఒక పల్లెటూరిని కళ్ల ముందు నిలబెడతాయి. మనకు తెలియని ఒక ప్రేమకథను వినిపిస్తాయి. News18 ఒక పాట వైరల్ అవుతుంది అంటే దానికి కారణం కేవలం మ్యూజిక్ కాదు.. కొన్నిసార్లు ఆ పాటలోని మాటలు…

Read Full News

OTT: ఓటీటీని అల్లాడిస్తున్న రూ.180 కోట్ల హార్రర్ సినిమా.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది.. అస్సలు మిస్సవ్వకండి!

కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. ఎంతలా అంటే అసలు సినిమా తీసిన వాళ్లు కూడా కలెక్షన్లు చూసి షాక్ అయ్యేంతలా. అలాంటి సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. Source link

Read Full News

Nepal Drone Footage : నేపాల్ దేవిఘాట్‌లో మట్టిదిబ్బలుగా మారిన భవనాలు.. |

Last Updated: Sep 03, 2026, 20:08 IST నేపాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. గురువారం సెప్టెంబర్ 3న విడుదలైన డ్రోన్ దృశ్యాల్లో దేవీఘాట్ ప్రాంతంలో భవనాలు మట్టితో నిండిపోవడం, మరికొన్ని పూర్తిగా శిథిలాలుగా మారిన దృశ్యాలు కనిపించాయి. హిమాలయ ప్రాంతంలో హిమనదం కూలిపోవడంతో సంభవించిన ఈ విపత్తు పర్వత పట్టణాలు, లోయలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేపాల్లో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం….

Read Full News

Gold Price Prediction: 2026 చివరి నాటికి బంగారం ధర ఎంత ఉంటుంది? అసలు విషయం బయట పెట్టిన గోల్డ్‌మన్ సాక్స్ |

గోల్డ్‌మన్ సాక్స్ గతంలో 2026 చివరికి బంగారం ధర 5,400 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైఖరి మరింత కఠినంగా మారడం, వడ్డీ రేట్ల కోతలు ఆలస్యం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని 4,900 డాలర్లకు తగ్గించింది. అంటే ప్రస్తుత అంచనా ప్రకారం 31.1 గ్రాముల ట్రాయ్ ఔన్స్‌కు సుమారు రూ. 4.64 లక్షలు, 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ. 1.49 లక్షలు అన్నమాట. 2027ను పరిశీలిస్తే మాత్రం…

Read Full News

భారతీయులకు అమెరికా గ్రీన్ కార్డ్ షాక్.. త్వరలోనే ఈబీ-1 వీసాలు కూడా బంద్ అయ్యే ఛాన్స్! |

Last Updated:Sep 03, 2026 7:15 PM IST భారతీయులకు ఇచ్చే ఈబీ-1 గ్రీన్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. వీసా కోటా త్వరలోనే ముగియనుండటంతో భారత టెక్కీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. News18 అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఉద్యోగ ఆధారిత తొలి ప్రాధాన్యత కేటగిరీ అయిన ఈబీ-1 (EB-1) వీసాల జారీని త్వరలోనే తాత్కాలికంగా నిలిపివేసే అవకాశముందని అమెరికా…

Read Full News