ప్రభన్యూస్

Apple: యాపిల్‌తో పాటు ఈ ఫుడ్స్ తింటున్నారా?.. ఈ కాంబినేషన్స్‌కు దూరంగా ఉండటం మంచిదట!

“రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు” అనే మాటను అక్షరాలా తీసుకోకూడదు. యాపిల్‌ ఆరోగ్యానికి ఉపయోగపడే పండు మాత్రమే కానీ ఏ వ్యాధికైనా చికిత్స కాదు. Source link

Read Full News

Bigg Boss 10 Telugu Live: మరికాసేపట్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 10వ సీజన్‌ మరికొద్ది గంటల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నేడు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ విడుదల చేస్తున్న ప్రోమోలు, పోస్టర్లు షోపై క్యూరియాసిటీని పెంచుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం సరికొత్త హౌస్ డిజైన్, రోబో ఎంట్రీతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Source link

Read Full News

Sree Vishnu | కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ లాంచ్లో శ్రీ విష్ణు సందడి

‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో శ్రీ విష్ణు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ విష్ణు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News

Avocado Benefits: అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? జీర్ణక్రియ నుంచి చర్మ ఆరోగ్యం వరకు ఎన్నో లాభాలు! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 6:26 PM IST అవకాడో పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఉపయోగపడే ఆహారంగా పనిచేయడంతో గట్‌ మైక్రోబయోమ్‌ ఆరోగ్యానికి సహకరించవచ్చు. అందువల్ల సమతుల్య ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనం కలగవచ్చు. News18 అవకాడో ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్న పండ్లలో ఒకటి. ఇందులో డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది….

Read Full News

Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్ గెలిచి ఏం సాధించారు బ్రో?.. ట్రోఫీలు ఇంట్లో, కెరీర్ గాల్లో.. కనిపించకుండా పోయిన విన్నర్లు! |

Last Updated:Sep 06, 2026 6:02 PM IST Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విన్నర్లకు షో తర్వాత ఊహించిన స్థాయిలో కెరీర్ అవకాశాలు రాలేదనే చర్చ జరుగుతోంది. శివ బాలాజీ, కౌశల్, అభిజీత్, సన్నీ, పల్లవి ప్రశాంత్ వంటి విజేతల ప్రస్థానంతో పాటు, టైటిల్ గెలవకపోయినా తర్వాత మంచి అవకాశాలు అందుకున్న కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… Source link

Read Full News

Idli Karam Podi: ఇడ్లీకి కారం పొడి ఇలా తయారు చేయండి.. టిఫిన్ సెంటర్ టేస్ట్‌కి ఏమాత్రం తగ్గదు! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 6:09 PM IST బయట టిఫిన్ సెంటర్లలో దొరికే కారం పొడి రుచిగా అనిపించినా, అదే రుచిని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన పదార్థాలను సరైన మంటపై వేయించి, తగిన కొలతల్లో కలిపితే ఎంతో రుచికరమైన ఇడ్లీ కారం పొడి సిద్ధమవుతుంది. News18 చాలా టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో వేడివేడి ఇడ్లీలతో పాటు చట్నీ, సాంబార్, ఇడ్లీ కారం పొడిని కూడా సర్వ్ చేస్తుంటారు. ముఖ్యంగా మెత్తని ఇడ్లీపై…

Read Full News

Indian Railways: రైలు ప్రయాణికులకు డబుల్ గుడ్‌న్యూస్.. హైడ్రోజన్ రైలు, కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు రెడీ! | బిజినెస్

Last Updated:Sep 06, 2026 5:16 PM IST Indian Railways: విద్యుత్ ఓవర్‌హెడ్ లైన్లపై ఆధారపడకుండా హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ పరుగులు తీసే రైలు భారత్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. హైడ్రోజన్ ట్రైన్ భారతీయ రైల్వే రంగం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది….

Read Full News

కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే కేంద్రం ఇచ్చే రూ.15,000 మీకే.. ఈ రూల్స్ తెలుసుకోండి! | బిజినెస్

Last Updated:Sep 06, 2026 5:28 PM IST తొలిసారి ఉద్యోగంలో చేరే అర్హత కలిగిన యువతకు కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. అంతేకాదు, కొత్త ఉద్యోగాలను కల్పించే కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగిపై నెలకు రూ.3,000 చొప్పున ప్రయోజనం లభిస్తుంది. ఈ రెండు వర్గాలకు ప్రయోజనం కల్పించే PM-VBRY పథకం గురించి చాలామందికి ఇంకా పూర్తి అవగాహన లేదు. అసలు ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? కంపెనీలకు…

Read Full News

Bigg Boss Telugu Day 1 Fights: బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజే భారీ గొడవలు.. ఇది కదా మనకు కావాల్సింది! |

Last Updated:Sep 06, 2026 5:25 PM IST Bigg Boss Telugu Day 1 Fights: బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ మొదటి రోజే హౌస్‌లో గొడవలు హాట్ టాపిక్‌గా మారాయి. బెడ్లు, లగేజ్, కిచెన్ పనుల విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరగడంతో హౌస్‌లో హై ఓల్టేజ్ డ్రామా మొదలైంది. Source link

Read Full News

Gold Price Volatility: బంగారం ధరలు 10-15% పడిపోవడం కామనేనా? 1980 నుంచి ఇప్పటి వరకు అసలు లెక్క ఇదే!

Gold Price Volatility: మీకు తెలుసా? బంగారం ధరలు ఆల్‌టైమ్ హై నుంచి 10-15 శాతం పడిపోవడం చూసి చాలామంది భయపడుతుంటారు. కానీ గత 45 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇది బంగారం మార్కెట్‌లో తరచూ కనిపించే సాధారణ కరెక్షన్ అని తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏడాది మధ్యలో బంగారం ధరలు భారీగా పడిపోయినప్పటికీ 78 శాతం సందర్భాల్లో ఏడాది ముగిసే సమయానికి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. మరి ప్రస్తుత పతనం కూడా అలాంటి…

Read Full News