Jabardasth Naresh Bigg Boss Telugu 10: ‘పొట్టి’ నరేష్ నుంచి స్టార్ కమెడియన్ వరకు.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నవ్వుల బాంబ్.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 06, 2026 9:52 PM IST Jabardasth Naresh Bigg Boss Telugu 10: ‘జబర్దస్త్’తో తనదైన కామెడీ టైమింగ్‌తో పాపులర్ అయిన ‘పొట్టి’ నరేష్ బిగ్ బాస్ తెలుగు 10లో 11వ కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చిన్ననాటి అవమానాలను దాటి కమెడియన్‌గా ఎదిగిన నరేష్, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో తన కామెడీతో ఎలాంటి సందడి చేయబోతున్నాడో చూడాలి. News18 Jabardasth Naresh Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై తన…
