ప్రభన్యూస్

Bigg Boss 10 Telugu Live: మరికాసేపట్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 10వ సీజన్‌ మరికొద్ది గంటల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నేడు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ విడుదల చేస్తున్న ప్రోమోలు, పోస్టర్లు షోపై క్యూరియాసిటీని పెంచుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం సరికొత్త హౌస్ డిజైన్, రోబో ఎంట్రీతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 6:42 pm Digital Edition : Prabhanews