Last Updated:
Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విన్నర్లకు షో తర్వాత ఊహించిన స్థాయిలో కెరీర్ అవకాశాలు రాలేదనే చర్చ జరుగుతోంది. శివ బాలాజీ, కౌశల్, అభిజీత్, సన్నీ, పల్లవి ప్రశాంత్ వంటి విజేతల ప్రస్థానంతో పాటు, టైటిల్ గెలవకపోయినా తర్వాత మంచి అవకాశాలు అందుకున్న కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
