Last Updated:
Stocks to Watch Today: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు కొన్ని షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్లో ఉండే అవకాశం ఉంది. Vodafone Idea, Bajaj Finance, Bajaj Housing Finance, Turtlemint, Maruti Suzuki, Emmvee Photovoltaic, Swiggy షేర్లపై ప్రముఖ బ్రోకరేజీలు రేటింగ్స్, టార్గెట్ ధరలను ప్రకటించాయి. కొన్ని స్టాక్స్‌పై Buy రేటింగ్ కొనసాగించగా, మరికొన్నింటికి టార్గెట్ ధరలను పెంచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్‌లో ఆయా షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉండొచ్చు.
