టీ రుచిని ఆస్వాదిస్తూనే చక్కెర తీసుకోవడం తగ్గించాలనుకుంటే, కొన్ని సహజమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు. ఇవి టీకి తీపిని అందించడంతో పాటు కొన్ని పోషక ప్రయోజనాలను కూడా కలిగి ఉండవచ్చు. అయితే ఏ ప్రత్యామ్నాయమైనా మితంగా తీసుకోవడం ముఖ్యం.
Source link
Sugar Substitutes: చక్కెరకు బైబై చెప్పాలనుకుంటున్నారా?.. ఈ 5 సహజ ప్రత్యామ్నాయాలు ట్రై చేయండి!
