EPF Withdrawal After Moving Abroad: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారు తమ EPF ఖాతా గురించి తప్పక తెలుసుకోవాలి. భారత్‌లో ఉద్యోగం వదిలి మరో దేశానికి వెళ్లినంత మాత్రాన EPFలోని డబ్బు పోదు. కొన్ని పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే ఉద్యోగులు తమ EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పన్ను ప్రభావాలు, భవిష్యత్తులో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం, EPS ప్రయోజనాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.
Source link
PF Money: విదేశాలకు వెళ్లిపోతే మీ PF డబ్బు ఏమవుతుంది? కోట్ల మంది ఉద్యోగులు తెలుసుకోవాల్సిన రూల్!
