ప్రభన్యూస్

Brahmamudi Serial: అపర్ణకు నిజం చెప్పిన ఇందు.. రేఖకి వార్నింగ్ ఇచ్చిన రాజు! |


Brahmamudi Serial: 'బ్రహ్మముడి' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగింది. రాజు, ఇందుల పెళ్లి జరగలేదనే అసలు నిజం అపర్ణ దంపతులకు తెలియడం కథలో ముఖ్య పరిణామంగా మారింది. మరోవైపు శేషు, భ్రమరాంబల అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజు-ఇందులు వ్రతం డ్రామాతో నెట్టుకొచ్చారు. అలాగే లక్కీని రేఖ తన కొడుకుగా ఒప్పుకునేలా చేయడానికి రాజు వేసిన "ఫేక్ పెళ్లి చూపుల" ప్లాన్, ఐశ్వర్య చేసే మోసాలు బయటపడే పరిస్థితులు, వెంకీ-నందుల మధ్య చోటుచేసుకున్న పూడ్చలేని మనస్పర్థలతో ఈ వారం డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.Brahmamudi Serial: 'బ్రహ్మముడి' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగింది. రాజు, ఇందుల పెళ్లి జరగలేదనే అసలు నిజం అపర్ణ దంపతులకు తెలియడం కథలో ముఖ్య పరిణామంగా మారింది. మరోవైపు శేషు, భ్రమరాంబల అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజు-ఇందులు వ్రతం డ్రామాతో నెట్టుకొచ్చారు. అలాగే లక్కీని రేఖ తన కొడుకుగా ఒప్పుకునేలా చేయడానికి రాజు వేసిన "ఫేక్ పెళ్లి చూపుల" ప్లాన్, ఐశ్వర్య చేసే మోసాలు బయటపడే పరిస్థితులు, వెంకీ-నందుల మధ్య చోటుచేసుకున్న పూడ్చలేని మనస్పర్థలతో ఈ వారం డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Brahmamudi Serial: ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగింది. రాజు, ఇందుల పెళ్లి జరగలేదనే అసలు నిజం అపర్ణ దంపతులకు తెలియడం కథలో ముఖ్య పరిణామంగా మారింది. మరోవైపు శేషు, భ్రమరాంబల అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజు-ఇందులు వ్రతం డ్రామాతో నెట్టుకొచ్చారు. అలాగే లక్కీని రేఖ తన కొడుకుగా ఒప్పుకునేలా చేయడానికి రాజు వేసిన “ఫేక్ పెళ్లి చూపుల” ప్లాన్, ఐశ్వర్య చేసే మోసాలు బయటపడే పరిస్థితులు, వెంకీ-నందుల మధ్య చోటుచేసుకున్న పూడ్చలేని మనస్పర్థలతో ఈ వారం డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 9:03 am Digital Edition : Prabhanews
Brahmamudi Serial: అపర్ణకు నిజం చెప్పిన ఇందు.. రేఖకి వార్నింగ్ ఇచ్చిన రాజు! |

Brahmamudi Serial: 'బ్రహ్మముడి' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగింది. రాజు, ఇందుల పెళ్లి జరగలేదనే అసలు నిజం అపర్ణ దంపతులకు తెలియడం కథలో ముఖ్య పరిణామంగా మారింది. మరోవైపు శేషు, భ్రమరాంబల అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజు-ఇందులు వ్రతం డ్రామాతో నెట్టుకొచ్చారు. అలాగే లక్కీని రేఖ తన కొడుకుగా ఒప్పుకునేలా చేయడానికి రాజు వేసిన "ఫేక్ పెళ్లి చూపుల" ప్లాన్, ఐశ్వర్య చేసే మోసాలు బయటపడే పరిస్థితులు, వెంకీ-నందుల మధ్య చోటుచేసుకున్న పూడ్చలేని మనస్పర్థలతో ఈ వారం డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Source link