Toxic Trailer Reactions: టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అవ్వీ అవ్వగానే దుమ్మురేపుతోంది. వరుస పెట్టి చూస్తున్నారు. అదిరిపోయిందనే రెస్పాన్స్ కూడా వచ్చింది. హాలీవుడ్ రేంజ్ అంటున్నారు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రేక్షకులకు పెద్ద సవాలే విసిరారు దర్శకురాలు. అదేంటో చూద్దామా.
Source link
Toxic Trailer Reactions: అసలేం చెప్పారురా!.. పిచ్చెక్కిస్తున్న టాక్సిక్ ట్రైలర్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
