Tollywood: అయ్యగారితో పాటు ఈ టాలీవుడ్ స్టార్‌లకు ఇండియన్ పాస్‌పోర్టే లేదా?.. ఓరిబాబోయ్ ఇదెక్కడి ట్విస్ట్‌రా అయ్యా..!
పౌరసత్వం అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట దేశానికి చెందిన పౌరులు అని నిరూపించే హక్కు. ఇది చట్ట ప్రకారం దేశ పౌరులకు వర్తిస్తుంది. కొన్ని దేశాలు డ్యుయల్ సిటిజన్‌షిప్‌ను అందిస్తున్నాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని అంగీకరిస్తున్నాయి. Source link
