ప్రభన్యూస్

Kidney Damage: ఈ 7 ఆహారాలు అతిగా తినకండి బాబోయ్.. లేదంటే మీ కిడ్నీలు డ్యామేజ్!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం ప్రస్తుత రోజుల్లో అత్యంత అవసరం. అయితే మనం రోజూ తినే కొన్ని సాధారణ ఆహారాలు సైలెంట్‌గా మన కిడ్నీలను దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో, కిడ్నీలను కాపాడుకోవాలంటే దేనికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. Source link

Read Full News

Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 8:54 PM IST పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. News18 కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో…

Read Full News

Phone Call: ఫోన్ మాట్లాడుతుంటే కాల్ కట్ అవుతుందా? ఈ యాప్‌లో ఈ ఫీచర్స్ మీకోసమే | TRAI Introduces Improved MyCall App for Better Complaint Tracking |

మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, వాయిస్ కాల్స్ ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగించే టెలికాం సేవగా ఉన్నాయని అనిల్ కుమార్ లహోటి చెప్పారు. వినియోగదారులు నమ్మకమైన కనెక్టివిటీ, స్పష్టమైన సంభాషణలను కోరుకుంటున్నారని తెలిపారు. ట్రాయ్ రూపొందించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విధానంలో నియంత్రణ ప్రమాణాలు, క్రమం తప్పని రిపోర్టింగ్, స్వతంత్ర డ్రైవ్ టెస్టులు, పర్యవేక్షణ వంటి చర్యల వల్ల పారదర్శకత, బాధ్యత పెరిగాయని లహోటి చెప్పారు. అయితే నిజమైన కాలింగ్ అనుభవంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కూడా చాలా…

Read Full News

Spider Man Movie: ‘స్పైడర్ మ్యాన్’ సినిమాకు మెంటల్ మాస్ కలెక్షన్లు.. వామ్మో 4 రోజుల్లోనే అన్ని వేల కోట్లు వచ్చాయా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 03, 2026 7:17 PM IST హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రిలీజైన ఫస్ట్ వీకెండ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. News18 హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ…

Read Full News

Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా.. ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం! |

Last Updated:Aug 03, 2026 7:05 PM IST బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా రాణించి ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానంలో ఏకంగా 18 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ బీహార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ…

Read Full News

Samsung Mobile: క్రియేటర్ల కోసం కొత్త మొబైల్… ఈఎంఐ రూ.844 మాత్రమే… OIS కెమెరా, 6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ |

ఈ స్మార్ట్‌ఫోన్ ఆరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్, సాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. మొత్తానికి, మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో గెలాక్సీ F70 ప్రో 5G మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఒక మంచి ఎంపికగా కనిపిస్తోంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌తో ప్రారంభ రోజుల్లో కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. (image: Samsung…

Read Full News

Kiran Abbavaram: రూ.30 కోట్ల 'చెన్నై లవ్‌స్టోరీ' సినిమాకు.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా?

రిలీజై 10 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. Source link

Read Full News

Food Habits: చికెన్, మటన్‌ కాదు బ్రో.. ఈ 5 అద్భుతమైన ఆహారాలు తింటే చాలు.. మీకు తిరుగుండదు! |

Last Updated:Aug 03, 2026 5:59 PM IST మాంసాహారం తింటేనే బలం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. చికెన్, మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్లు, పోషకాలు అందించే ఐదు అద్భుతమైన శాఖాహారాలు ఉన్నాయి. అవేంటో, వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. Source link

Read Full News

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! |

Last Updated:Aug 03, 2026 5:31 PM IST కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కొత్తగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. పదవులు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. News18 కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని స్థాయిలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో కొత్తగా 19 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ…

Read Full News

Gratuity Calculation: జీతం 40 వేలు అయితే, మీకు ఎంత గ్రాట్యుటీ వస్తుంది? ఈజీగా తెలుసుకోండి | If Your Salary Is Rs 40000 How Much Gratuity Will You Get |

ఉదాహరణకు, ఒక ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం (బేసిక్ జీతం + డియర్‌నెస్ అలవెన్స్) నెలకు రూ.40,000 అనుకుందాం. ఆ ఉద్యోగి ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేస్తే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,15,385 వస్తుంది. (రూ.40,000 × 15 × 5) ÷ 26 = రూ.1,15,385. ఆరు సంవత్సరాల సేవ పూర్తయితే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,38,462కి పెరుగుతుంది. ఏడు సంవత్సరాల సేవకు సుమారు రూ.1,61,538 వస్తుంది. ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తే గ్రాట్యుటీ…

Read Full News