వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లిపాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఉల్లిగడ్డలను చాలా రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Source link
Onions: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవుతున్నాయా?.. ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేస్తే సరి!
