New Rules: తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు.. ఇక నుంచి ఇలా చేయాల్సిందే! నేటి నుంచే కొత్త రూల్స్! | బిజినెస్
Last Updated:Aug 01, 2026 10:09 AM IST August 2026 Rule Changes: ఆగస్టు నెల ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు మారాయి. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇదే సమయంలో ITR దాఖలు గడువు, CKYC 2.0, బ్యాంకింగ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, RBI ద్రవ్య విధాన సమావేశం వంటి పలు ఆర్థిక మార్పులు కూడా అమల్లోకి రావడంతో సాధారణ…
