ప్రభన్యూస్

Video Song: 20 ఏళ్ల క్రిందట ఓ ఊపు ఊపేసిన తెలుగు పాట.. ఇప్పటికీ తెగ పాడుకుంటున్నారు

కొన్ని పాటలు ఏళ్ల తరబడి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆ లిస్ట్ లోనే ఉంటుంది గజినీ సినిమాలోని ఒకమారు కలిసిన అందం సాంగ్. సూర్య, ఆసిన్ జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఓ రేంజ్ హిట్టయ్యాయి. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం అన్ని వర్గాల ఆడియన్స్ మనసు దోచేసింది. ఇప్పటికీ ఆడియన్స్ ఈ సాంగ్స్ వెతికిమరీ వింటున్నారు జనం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 1:24 pm Digital Edition : Prabhanews