Global Tiger Day: ప్రజలకు అలర్ట్.. పులుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై ప్రధాని మోదీ కీలక సందేశం |
Last Updated:Jul 29, 2026 11:36 AM IST Global Tiger Day: నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) వంటి ప్రభుత్వ సంస్థలు.. కెమెరా ట్రాప్‌లు, శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి పులుల లెక్కనూ, వాటి కదలికలనూ అత్యంత కచ్చితత్వంతో నిర్వహిస్తున్నాయి. ప్రజలకు అలర్ట్.. పులుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇవాళ ప్రపంచ పులుల దినోత్సవం…
