నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 01, 2026 2:40 PM IST మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ రోజు నుంచి ఈ దారి 3 నెలలు క్లోజ్‌లోనే ఉంటుంది. నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! హైదరాబాద్‌లో ఇంటున్న వారికి కీలక అలర్ట్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కారిడార్ వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ లెవల్…
