Aamir Khan: ప్రియురాలితో మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. ఇంట్లోనే ఆరోజు సీక్రెట్ వెడ్డింగ్! |
ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమిర్ ఖాన్ తన వివాహం గురించి స్పందిస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ.. “జులై 5 నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజున నేను, గౌరీ స్వాట్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఈ పెళ్లిని మేము ఎంతో హంగూ ఆర్భాటాల మధ్య కాకుండా, చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇంట్లోనే ఒక చిన్న వేడుకగా ఈ వివాహం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరు…
