Kitchen Tips: కాకరకాయ చేదు తగ్గించే సీక్రెట్ ఇదే.. చిన్న పిల్లలు కూడా లొట్టలేసుకుంట తినేస్తారు | లైఫ్ స్టైల్
Last Updated:Jun 28, 2026 1:35 PM IST ఇందులో ఉండే చేదు రుచి కారణంగా చాలా మంది, ముఖ్యంగా చిన్నపిల్లలు కాకరకాయను తినడానికి ఇష్టపడరు. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కాకరకాయలోని చేదు రుచి చాలావరకు తగ్గి, ఎంతో రుచికరంగా తయారవుతుంది. News18 కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర…
