ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలి, నటనపై ఉన్న మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనన్య నాగళ్ల నేడు ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందింది. కలల కోసం సురక్షితమైన కెరీర్‌ను త్యాగం చేసిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
Source link
Actress: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వదిలి.. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఎవరీ బ్యూటీ..
